నాలో ఏముందని ఇలా
88
పల్లవి: నాలో ఏముందని ఇలా ప్రేమించితివి (2)ప్రా\rq ణ ప్రియుడా ప్రేమ సాగరా \rq (2) “నాలో”
యేసయ్యా… నా యేసయ్యా
యేసయ్యా… యేసయ్యయేసయ్యా {4} “నాలో”
1 పాపినయ్యా బహు ద్రోహినయ్యా (2)
నా కోసం నీ ప్రాణమిచ్చితివా
సిలువలో నాకై ప్రాణం మిచ్చితివా(2) “యేసయ్యా”“నాలో”
2 పలుమార్లు నేను పడిపోయిన (2)
ప్రేమతో నను లేవ నేత్తితివా(2)
నీ కౌగిట్లో నన్ను దాచితివా(2) “యేసయ్యా” “నాలో”
3 శాశ్వతమైన నీ ప్రేమకై (2)
ఏ మిచ్చి ఋణము తీర్చ గలనయ్యా (2)
నా బ్రతుకులో దినమంత స్తుతింతునయ్యా (2) “యేసయ్యా” “నాలో”