ఆరాధ నీయుడా
82
పల్లవి: ఆరాధ నీయుడా నాకు చాలిన దేవుడా(2)దివా రాత్రులు నీ నామ స్మరణ (2)
చేసిన నాకేంతో మేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము{4} “ఆరాధన”
1 దూతలు నిత్యము స్తుతియింపగా
నాలుగు జీవులు కీర్తింపగా (2)
స్తుతులమధ్యలో వసియించు దేవా(2)
నాస్తుతి గీతం నీకే ప్రభువా “స్తోత్రము”
2 సిలువలో మాకై మరణించిన పరిశుధ్ద రక్తం చిందిచిన (2)
వదింపబడిన ఓ గొర్రె పిల్ల(2)
యుగయుగములు నీకే మహిమ (2) “స్తోత్రము”