దినమెల్ల నే పాడిన కీర్తంచినా
81
పల్లవి: దినమెల్ల నే పాడిన కీర్తంచినా నీ ఋణమునే తీర్చగలనా
కొనియాడి పాడి నీసాక్షగానే ఇలలో జీవించానా “దినమెల్ల”
1 గాయపడిన సమయన మంచి సమరయునిలా
నా గాయలు కడిగిన దేవా - ఆకలైన వేళాలో ఆహారంమిచ్చి
నన్ను పోషించునావు దేవా (2)
నీను విడువను ఎడబాయననిన(2) నా యేసయ్యా“దినమెల్ల”
2 నా బలహీనతయందు నా సిలువను మోస్తు
నిన్ను పోలి నేను నడిచేదను వెనుకున్నది మరచి
ముందున్న వాటికై సహనంతో పరుగెత్తేదాన్‍ (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము(2) “నేను పొందలనీ” “దినమెల్ల”