కనివిని ఎరుగని కరుణకు నీవే ఆధారం
80
పల్లవి: కనివిని ఎరుగని కరుణకు నీవే- ఆధారం తండ్రి నీవే ఆకారం తండ్రి (2)
దయామయా నీ చూపులతో- దావీదు తనయా నీ పిలుపులతో (2)
మరణం మరణించె మళ్ళి జీవం ఉదయించే
నీ రూపం కానిపించే “హల్లెలూయ్యా ”{4} “కనివిని”
1 నీ పాద దూల్లి రాలిన నేలలో మేమున్నమంటే
భాగ్యం ఉందా ఇంత కంటే
చల్లని నీ చేతులతాకి పులకితమైపోయే బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిని నీ రూపం మనసారా వింటిని
నీ మాట ఇది ఆదృష్యం ఇది ఆపురూపం
ఏమిచేసినమో పున్యాం మా జీవితాలు ధన్యం “హల్లెలుయా” “కనివిని”
2 మా కను రెప్పల పందిరిలో నిను దాచు కుందమయ్యా
నిత్యం కొలుసు కోందమయ్యా నా శుద్మాను సిరశులుగా
నీదు కాళ్ళ క్రింద ప్రేమగా పరచి కొనము ప్రభువా
ఇది చాలు మాకు ఈ జన్మకు మమును వీడి నీవు ఎటువేలకు
నీనే మా నీత్యం నీవే మాప్రాణం
మా విశ్వాసమే నీవు మా విశ్వాసని నీవు “హల్లెలుయా”