చనిపోతే బ్రతుకుందా?
79
పల్లవి: చనిపోతే బ్రతుకుందా?ఈ బ్రతుకులో సుఖముందా?
విత్తనం చచ్చితే ఎలా బ్రతుకు తుంది (2)
1 ఈ బ్రతుకులో సుఖమేముంది
ఆ సుఖములో బ్రతుకెంతుంది
స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా …
అది శాశ్వత సుఖము దిఃఖం ఆత్మకు తెలుసా?
ఈ బ్రతుకులో సుఖమేముంది
ఆసుఖములో బ్రతుకేంతుంది
స్వర్గ నరకం శాశ్వతమే ఆని తెలుసా ?
ఒక విత్తనంలో బ్రతుకెంతోంది…
మహా వృక్షమే దానిలో వుంది
మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఈ బ్రతుకెంతుంది “చనిపోతే”
2 చనిపోతే వేళ్ళేది నిలో ఆత్మే -
నువుచేసిన క్రియలను బట్టి దానికి తీర్పే
నీ మరణ దినమే అది వెళ్ళుతుంది
ఒక క్షణములో శిక్ష పడుతుంది
ఆరని ఆగ్నిలో చావని ఆత్మకు బాధెంతెంది
ఆ దేవుని మరచి బ్రతుకినందుకే శింక్షుంటుంది “చనిపోతే”