నిన్నె నిన్నె నముకున్ననయ్యా
76
పల్లవి: నిన్నె నిన్నె నముకున్ననయ్యా
నన్ను నన్ను విడిపోకయ్యా (2)
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా (2)
నీ వుంటే నాకు చాలు యేసయ్యా (2)
1 కన్నులు కన్నిళు గూడు కట్టినా
కన్నవారే కదాని నను నెట్టినా (2)
కారు చికటులే నను కమ్మిన
కట్టినాత్ములందరు నను కోట్టినా {3} “నిన్నె”
2 చేయ్యాని నేరము లంత కట్టిన
చేతకాని వాడవని చేదరించినా (2)
సిగూ చీంతలు నన్ను చుట్టినా
చెలిమి చేతికి నన్ను చేర్చిన {3} “నిన్నె”