తేనెకన్నా తీయనైనది
74
పల్లవి: తేనెకన్నా తీయనైనది నా యేసు ప్రేమ
మళ్లేకన్నా తెల్లనైనది (2)
నన్ను ప్రేమించేను నన్ను రక్షించేను
కష్టాకాలమందు నాకు తోడైవుండెను (2) “తేనె”
1 ఆగకానే చాగిపోదును – నా ప్రభువు చూపించే బాటలో (2)
ఆపదలెన్ని నన్ను చూటిన్న ఆ… నా దేవుని నే విడువకుందును (2) “తేనె”
2 నా వారే నన్ను విడిచినా – నా బందువులే దూరమైనా(2)
ఎతోడు లేక ఒంటరినైను- నా తోడు క్రీస్తున్ని ఆనందింతును (2)“తేనె”