నీ కృప నాకు చాలును ఓ ప్రభువా
73
పల్లవి: నీ కృప నాకు చాలును ఓ ప్రభువా
నీ కృపలో నను నడుపుమా
నీ కృపలో నను దాచుమా(2)
1 భక్తికి మార్గము నీ కృప - రక్షణ మూలం నీ కృప (2)
నీ కృపయే బలమైనది నీ కృపయే బహు మంచిది (2)
2 ముక్తికి మార్గం నీ కృప - శక్తికి మూలం నీ కృప (2)
నీ కృపయే విలువైనది నీ కృపయే ఆతి గొప్పది (2)