కాలము నెరిగి జీవించు క్రైస్తవా
72
పల్లవి: కాలము నెరిగి జీవించు క్రైస్తవాకన్నిళు ప్రార్దన మానకు ఓ క్రైస్తవా (2)
రాత్రంత చాల గడించి పొద్దు పొడిచేసమయ మయంది
సమయము వ్యర్ధము చేయకుమా
మొద్దుగా ఇక నీవు ఉండకుమా (2)
నింద్ర మేలు కొని మోకరించుక్రైస్తవా “కన్నిళు”
ప్రార్దనమానకు క్రైస్తవా
యుద్ధ పకరణాలు ధరించి – సిద్దముగా ఉండవి యుక్షానికి
సర్వాగ కవ చాన్ని ధరించి – సాతాని తగిలాలి ఎదిరించి (2)