అలసిన వెళ అభయమునిచ్చి
71
అలసిన వేళ అభయమునిచ్చి- ఆదరణను చూపిన అన్నవు నీవు
ఆకలైన వేళ అన్నమునిచ్చి -ఆకళిని తిర్చిన అమరుడావు నీవే
పల్లవి: పదే పదే నేను పాడుకొన- ప్రతి చొట నీ మాట నా పాటగా
మరి మరి నేను చాటుకొన- మనసంత పులకించు నీ సాక్షిగా
నా జీవిత గమానానికి గమ్యము నీవే- చితికిన నా గుండెకు రాగం నీవే(2)
మమతల మహారాజ నా యేసు రాజ {4} “పదే పదే”
1 అలసిన వేళ అభయము నీచ్చి- ఆధరణను చూపిన అన్నవు నీవు
ఆకలైన వేళలలొ అన్నము నీచి- ఆకళీని తిర్చిన అమరుడా నేవే(2)
ఆదరణనను చూపిన అన్నవు నేవె- ఆకళీని తిర్చిన అమరుడా నీవు
మమతల మాహా రాజ యేసు రాజ {4} “పదే పదే”
2 తడబడి అడుగులలొ తొట్రిలిన వెళ- అణూవుణువును బలపరచిన బలవంతుడా
తడిపొడి పెదవులతొ పార్దించిన వేళ- అభీషేకము నిచ్చిన ఆత్మ తేజుడా(2)
అణువుణువును బలపరచ్చిన బలవంతుడా- అభీషేకము నిచ్చిన ఆత్మతేజుడా “పదే పదే” “మమతల”