ఓ మానవుడా
70
పల్లవి: మానవుడా ఓ మానవుడా మట్టి నుండి తీయబడితివి
నీవు తిరిగి మనై పోదువు (2)
1 నీ ధనము నీతో రాదని - నీ బలము నీలో ఉండదని (2)
యేసే మార్గం సత్యం జీవమని - నీవు తెలుకో
ఓ మానవుడా ప్రభుని కలుసుకో ఈ దినమే “మానవుడా”
2 నీ బందువులు నీతో రారని
నీ స్నేహితులు నీను విడిచి పోతరని (2) “యేసే మార్గ”
3 గాలిపటమురా నీ జీవితం -గాలిలో ఎగిరుతూ తెలిపోవున్ను“యేసే మార్గ”
నీటి బుడగారా నీ జీవితం- నీటిలో తేలుతు పగిలి పోవున్ను“యేసే మార్గ”
4 ఒంటరిగా నీ వచ్చావు నీవు- ఒంటరిగా పోవలి ఒక రోజు(2) “యేసే మార్గ”