చిన్నారి బాలల్లారా
69
పల్లవి: చిన్నారి బాలల్లారా- సెలయేటి తరగాల్లారా
మీ మాటలు తేనేలు కులుకులు
మీ మనుస్సులు వెన్నెల పులకులు
రండి..రారండి.. నాయెదలో చేరండి “చిన్నారి”
1 కన్నవారు చూపించిన దారిని- కన్నలు కట్టకుడి
ఎప్పటి కప్పడు తెలియక చేసే- తప్పను దిద్దుకొన్ని (2)
సత్యపదములో సాగండి - సహాన గుణమే పాటించండి “చిన్నారి”
2 ద్వేషం చిందే ఆజ్ఞాలనులపై - ప్రేమను పులకించి
కత్తులు విసిరే కలషాత్ములపై- కరుణను కురిపించి (2)
దేవుని దీవేన లందండి - దివినే భువిపై దించండి (2)
రండి.. రారండి.. నా జతగా నడవండి (2) “చిన్నారి”