సుగుణాల సంపర్ణుడా
68
పల్లవి: సుగుణాల సంపర్ణుడా - స్తుతి గానాల వారసుడాజీవింతుము నీత్యము నీ నీడలో
ఆశ్వదింతును నీ మాటల మకరంద్రము (2) “సుగుణ”
1 యేసయ్యా నీతో జీవించగానే- నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే (2)
నాట్యమాడేను నా అంతరంగము- ఇది రక్షణానంద భాగ్యమే (2) “సుగుణ”
2 యేసయ్య నిన్ను వెన్నెంట గానే - ఆజ్ఞాల మార్గము కనిపించేనే (2)
నీవు నన్ను నడిపించ గలవు- నేను నడువ వలసిన త్రోవలో (2) “సుగుణ”
3 యేసయ్యా నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే (2)
నీవు నాకిచ్చే మహిమ యెదుట - ఇది ఎన్నా దగినవి కావే “సుగుణ”