నమ్మదగిన దేవా నీను మాత్రమే నమ్మి
67
పల్లవి: నమ్మదగిన దేవా నీను మాత్రమే నమ్మిబ్రతుకంతా ఆరాధింతును (2)
నిను మాత్రమే నమ్మి నిన్ను మాత్రమే చూసి(2)
బ్రతుకంతా ఆరాధింతును “నమ్మదగిన”
1 ఆత్మియులకన్న అన్నదములకన్న
బంధు మిత్రులకన్న గొప్పదయ్యా నీప్రేమ (2)
నీ ప్రేమ గొపదయ్యా.. ఆ…ఆ…{4}
నీ ప్రేమ సత్యమయ్యా…{4} “నమ్మదగిన”
2 తల్లి దండ్రులు కన్న కన్నబిడ్డల కన్న
పాణ సేహ్నితుల కన్న గొప్పదయ్యా నీప్రేమ (2)
నీ ప్రేమ గొప్పదయ్యా…. {4}
నీ ప్రేమ సత్య మాయ్య… (2) “నమ్మదగిన”
3 పపాలు క్షేమించి శాపాలు తోలగించి
నాకై మరణించి మృతినే జయించిన (2)
నీ ప్రేమే గొప్ప దయ్యా…{4}
నీ ప్రేమ సత్య మయ్యా..(2) “నమ్మదగిన”
నమ్మదగిన వాడు యేసు క్రీస్తు ప్రభువు
నమ్ముకుంటే నీకు రక్షణ నిత్యము(2)
నమ్మకుంటే నీకు నరకము నిత్యము
నమ్ముకుంటే నీకు దేవుని రాజ్యము (2)