కళ్ళలో కన్నీరెందుకు
65
పల్లవి: కళ్ళలో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకుఇక నీవు కలత చేందకు నెమ్మది లేకున్నదా
గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా
యేసే నీ రక్షణ యేసే నీరిక్షణ (2) “కళ్ళలో”
1 హోరుగాలులు వీచగా తుపానులు చెలరేగగా
మాట మాత్రం సెలవియగా – నీమ్మళమాయెనుగా (2)
యేసే నీ నావిక - భయము చెందకు నీవిక “కళ్ళలో”
యేసే నీ రక్షణ యేసే నీ నీరిక్షణ (2) “కళ్ళలో”
2 కరువు ఖడ్గములోచ్చిన - నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైన - భయము చెందకుమా (2)
యేసే నీ రక్షణ - దిగులు చెందకు నీవిక
యేసే విమోచక - సంతోషించుము నీవిక “కళ్ళలో”