దారెంత దూరమైన
64
పల్లవి: దారెంత దూరమైన – మార్గమెంత కష్టమైనముందుకే సాగెదాం – యేసుతో నడిచేదాం
వెనుకకే తిరిగి చూడము ఆహా… (2)“దారెంత”
1 ఇరుకైన దారి మాది ఆపలేడు మమ్మువిరోది (2) “ముందుకే” “దారెంత”
2 అలసి పోయిన నడిదారిలో భయపడకు అన్నివెళలో (2) “ముందుకే” “దారెంత”
3 శోదనలు ఎదురైన శత్రువులు తిరుగులడిన (2) “ముందుకే” “దారెంత”