క్రిస్‌మాస్ తాతా ఓ క్రీస్మస్ తాతా
63
పల్లవి: క్రిస్‌మాస్ తాతా ఓ క్రీస్మస్ తాతా
ఏమి నీ శుభవార్త (2)
వినింపిచుము మాకు వినిపించుము
క్రీస్ మాస్ శుభవార్త (2)
1 బెత్లేహేములో యేసు జన్మించెను
యేసు అనే మాటకు రక్షకుడు (2)
నీ కొరకు నా కొరకు జన్మించెను
మానవుని రక్షించుటకు (2) “క్రిస్‌మాస్ ”