నా మంచి కాపరి నా గొప్పకాపరి
61
పల్లవి: నా మంచి కాపరి నా గొప్పకాపరి
నా ప్రధన కాపరి యేసయ్యా ఆ…ఆ…
శాంతి బాటలోనే నన్ను నడుపుము(2)
కృపక్షేమములో వెంటవచ్చును(2) “నా మంచి”
తప్పిపొయిన గొర్రెవలె నేను త్రోవ తప్పితి
సిలువ ప్రేమ చూపించి నన్ను రక్షించెను “శాంతి
కొండలైన లోయలైన – నాకు తోడు నిలువును
పాపమును జయించుటకు నాకు శక్తినుచ్చును “శాంతి