రోషం కలిగినా క్రైస్తవుడా
60
పల్లవి: రోషం కలిగినా క్రైస్తవుడా హాద్దులే నీకు లేవుజీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు (2)
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు
మెట్టలు ఆప్పలేవు యేసు నీతో ఉండగా
యేసు మనతో ఉండగా – హల్లె హల్లె హల్లెలుయ్య “రోషం”
1 ఎవరు చేరని ప్రాంతలు యేసుకే సొంతం చేయాలి
కొండలు ఆప్పలేవు లోయలు ఆపలేవు
మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా
యేసు మనతో ఉండగా… హల్లె హల్లె హల్లెలుయ్య (2) “రోషం”
2 సాతాను క్రియలను లయపరిచి దేవుని రాజ్యాం కట్టాలి
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు
మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా
యేసు మనతో ఉండగా…. హల్లె హల్లె హల్లెలుయ్య (2) “రోషం”
3 ఎవరు చేయని పనులన్నీ నీవే నీవే నీవే చేయలి (2)
కొండలు ఆపలే లోయలు ఆపలేవు
మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా
యేసు మనతో ఉండగా… హల్లె హల్లె హల్లెలుయ్య (2) “రోషం” (2)