అంభారానికి అంటేలా సంబారాలతో చాటలా
58
పల్లవి: ల…ల…ల… అంభారానికి అంటేలా సంబారాలతో చాటలా (2)యేసయ్యా పుట్టాడని …రక్షించ వచ్చాడని (2)
1 ప్రవచనాలు నెరవేరాయి- శ్రమదినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే- శిక్షను తప్పించే (2) “యేసయ్య” “అంభారానికి”
2 ధివిజనాలు సమకురాయి- ఘనస్వరాలు వినిపించాయి. (2)
పరమునకు నడిపించే -మార్గం చూపించే (2) “యేసయ్య” “అంభారానికి”
3 సుమవనాలు పులకించాయి- పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే జనులకు ప్రేమించే(2) “యేసయ్య” “అంభారానికి”