స్తోత్రించేదనయ్యా యేసయ్య
52
పల్లవి: స్తోత్రించేదనయ్యా యేసయ్య- కీర్తించేదనయ్యా(2)
నీవు చెసిన్న మేలులకు- నీ ఋణము తీర్చగా చాలునయ్యా(2)
1 ఆది అంతము లేనివాడా - అల్ఫ ఓమేగా
ఆశ్చర్య కారుడా- యేసయ్యా ఆలోచన కర్త (2)
నీవు చేసిన మేలులకు- నీ ఋణము తీర్చగా చాలనయ్యా (2)
2 చావు గొతి నుండి నన్ను - లేవనేతితివి
జిగటయైన యూబి నుండి- పైకి లేపితివి (2)
నీవు చూపిన ప్రేమకు- నీ ఋణము తీర్చగా చాలనయ్యా (2) “స్తోత్రించె”
3 సిలువ మరణ నోందినావా- నా కొరకేసయ్యా
శ్రమలు ఎన్నో ఓర్చినావా- నా కోరకేసయ్యా (2)
నీవు చూపిన కరుణకు- నీ ఋణము తీర్చగా చాలనయ్యా (2) “స్తోత్రించె”