ప్రేమించెదాన్ ఆధికాముగా
51
పల్లవి: ప్రేమించెదాన్ అధికాముగా - ఆరాధితున్ ఆసక్తితోనా పూర్ణ మనస్సుతో ఆరాదింతున్
నా పూర్ణబలముతో- ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన … ఆరాధన ఆరాధన “ప్రేమించెదాన్”
1 ఎబినేజరే ఎబినేజరే -ఇంత వరకు ఆదుకునావు
ఇంతవరకు ఆదుకునావు (2) “నా పూర్ణ మనస్సు”
2 ఎల్‍రోహి ఎల్‍రోహి- నన్ను చూసావే వందనమయ్యా
నన్నుచూసావే వందనమయ్య “నా పూర్ణ మనస్సు”
3 యెహోవ రాఫా యెహోవ రాఫా- స్వస్ధ పరచావే వందనమయ్య
స్వస్ధ పరచావే వందనమయ్య (2) “నా పూర్ణ మనస్సు”