నా…యేసయ్యా…ఆ…ఆ…
50
పల్లవి: నా…యేసయ్యా…ఆ…ఆ…నీకు సాటి ఎవ్వరు లేరయ్యా నా యేసయ్యా…“2”
లోకుమును ప్రేమించి - భువిపైన ఏతించి
సిలువపై మరణము పొంది మరల పూనారుద్ధానుడవై లేచి
మాకు నిత్యరక్షణ నిచ్చి నావయ్యా“నీకు”
1 వ్యాధి భాధల యందు - కష్టకాలము నందు తోడుగా నీలిచిన దేవా
నీ వాక్యమును పంపి మము దైర్య పరిసిన ప్రభువా (2)
ఏ స్ధితిలో నేనున్న ఏ శ్రమలో నేనున్న విడువాని దేవుడు నీవే
ఏడబాయని వాడవు నీవేగా “నీకు”
2 పరిశుధుడవు నీవే పరమాత్ముడవు నీవే జీవది పతివైన దేవా
మా కొరకు రానున్న రాజాధిరాజు యేసయ్య (2)
తరా తారలు మారిన - యుగలుయుగలు మారినా
మారని వాడావు నీవే - మార్పుచెందని వాడావు నీవేగా “నీకు”