యేసు నీవే కావలయ్యా
44
పల్లవి: యేసు నీవే కావలయ్యా ఆ…ఆ…ఆ…(2)నాతో కూడా రావలయ్యా (2)
ఘనుడా.. నీ దివ్య సన్నిది నన్ను ఆదు కోనే నీ పెన్నిది… నీవే…
1 నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞ పిస్తే తెగులు నన్నంటాదు (2) “యేసు నీవే”
2 నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞ పిస్తే క్షయత నన్నంటాదు (2) “యేసు నీవే”
3 నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞ పిస్తే చీకటి నన్నంటాదు “యేసు నీవే”