నీ వైపు చూస్తూ
45
పల్లవి: నీ వైపు చూస్తూ నిన్నే సేవించనీనిన్నంచరిస్తూ నీకై జీవించనీ
నీలోనే నన్ను నిలపి పలియించనీ
నీ సేవలో గడిపి తరియించనీ (2)
1 నీ సహావాసము ఆనందమయము
నీ ఆలోచన నాకేంతో ప్రియము
నీ యందే నా అతిశయము
నీ దయా ఉంటే చాలుకదా యేసయ్యా “నీ వైపు”
2 నీ జీవ మార్గము చేర్చును స్వర్గము
నీ కుడి హస్తము కూర్చూను సౌఖ్యము
నీ నామమందే రక్షణ భాగ్యాము
నీ దీవెనందే బ్రతులకు ధ్యనము “ నీకృప” “నీ వైపు”