నీ ప్రేమ చాలయ్యా నీ కృపా చాలయ్యా
43
పల్లవి: నీ ప్రేమ చాలయ్యా నీ కృపా చాలయ్యాకృపయే చాలును యేసయ్యా (2)
1 శాపంలో ఉన్న నన్ను చూసావయ్యా
పాపంలో నుం డి నన్ను లాగవయ్యా
ఓ…ఓ… యేసయ్యా ఓ…ఓ… “యేసయ్యా” “కృప”
2 మారను మధురంగా మార్చవయ్యా
బండనుండి జీవ జలము కార్చవయ్యా (2)
ఓ…ఓ…యేసయ్యా ఓ…ఓ…యేసయ్యా “కృప”
3 మార్గం నీవే సత్యం నీవే
జీవం నీవే నా ప్రభుడవు నీవే (2)
ఓ…ఓ…యేసయ్య ఓ…ఓ… యేసయ్యా “కృప”