అత్యున్నత సింహసనము
40
పల్లవి: అత్యున్నత సింహసనముపై - ఆసీనుడవైన దేవాఅత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే - ఆరాందితును నిన్నే
ఆహాహా..హా..హా.. హల్లెలూయ్యా {6} ఆ…ఆమేన్
1 ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధన అధిపతి స్తోత్రం
2 కృపా సత్య సంపూర్ణడా స్తోత్రం - కృపతో రక్షించివి స్తోత్రం
నీ రక్తామిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్త స్తోత్రం
3 ఆమేన్ ఆనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ- అత్యున్నతుడా స్తోత్రం (2)