ఏసయ్య త్వరగా - వస్తునావు
39
పల్లవి: ఏసయ్య త్వరగా - వస్తునావు - నాకొరకె వస్తునావునీ యెదుట నిలువ బడె - శక్తిని ఇమ్మయ్య (2) “ఏసయ్య”
1 ద్రాక్షవల్లివి నీవేకదా - ద్రాక్ష తీగేను నేనే కదా(2)
నీ జీవమును నా లోపొసి - నన్ను ఫలించే తీగేగ చేయుమయ్య (2)“ఏసయ్య”
2 పరమకుమ్మరి నీవేకదా - జీగట మన్నును నేనేకదా (2)
నీ హస్తము నాపై చాపి - నన్ను సరియైన పాత్రగా చేయుమయ్య (2) “ఏసయ్య”
3 గొర్రెల కాపరి నీవేకదా - గొర్రె పిల్లను నేనే కదా (2)
నీవు నాకు తొడుండి నన్ను నిత్య మార్గములో నడుపుమయ్య(2) “ఏసయ్య”