తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారు
38
పల్లవి: తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారుతండ్రి మసును తెలుసుకొనే వారెవరున్నారు
ఎవరెళతారు ఎవరెళతారు
తన పిల్లలను రక్షించుటకు ఎవరెళతారు
తండ్రి బాధను కళ్ళరా చూసిన క్రీస్తే బలియైనాడు
తండ్రి తనయుడేసే బలియైనాడు.. బలియైనాడు.. “తండ్రి బాధను”
1 పశువులకు యజమాని ఎవరో తెలుసును
మనుసులకు దేవుడేవరో తెలుసునా?
దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు (2)
తన తండ్రిని ఎరుగాని నరులే ముర్ఖులు...
మీ కంటే ఈ భూమిపై ఎవరున్నారు
తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు
తండ్రి తనయుడేసే బలియైనాడు-బలియైనాడు-“తండ్రి బాధను”
2 నీ జననం నీ మరణం ఒంటరి తనమే
నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే
చనిపోతే నీవారే నీతోరారు సాగనంపు తారు నీ కన్నవారు
దేవుని కేమో అన్యాయం చేసావు
అందరి కోసం అన్నీ సమకూర్చావు
నీవన్నీ వారికి నీవేమో కాటికి-“తండ్రి బాధను”