ఉన్నతమైన రాజ్య పువాసి యేసయ్యా
37
పల్లవి: ఉన్నతమైన రాజ్య పు వాసి యేసయ్యా ఆ మహిమను విడిచావ
ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా ఈ ధరణికి వాచ్చావ
నీ జన్మ మను జాలి పంట సాతానుకే చితిమంట (2)
నా జీవితమంత నీ ప్రేమ గీతి పాడుకుంటా… “ఉన్నతమైన”
1 మంచివారిని ప్రేమించుట మకిలలో సాధ్యం కాదే
మంచి కార్యాములు చేయు స్వభవము మాలో పలకన రాదే (2)
మంచితన మన్నదే లేని వంచకుని కరుణించావ…
మహిమను విడిచావ… ధరాణికి వచ్చావ (2)
2 ప్రాణ ప్రధముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా
ప్రాణము నిచ్చెడి వారిని ఇలలో ఎచ్చట కనుగొనలేమే (2)
గుణుహీనుడైన మానవుని (2)
రుణము చెల్లించ దలచావ
మహిమను విడిచావ… ధరణికి వచ్చావ “ఉన్నతమైన”
3 పొరుగువాడు కలిగి ఉనదానిని ఆశించుటయే తప్ప
ఇరుగు పొరుగులకు అక్కరలో సహాయము చేయగా లేమే (2)
పురుగు వంటి నరమాత్రునికి (2)
కరుణతో సర్వము నిచ్చవ…
మహిమను విడిచావ… ధరాణికి వచ్చావ “ఉన్నతమైన”