యేసయ్యా బంగారు యేసయ్యా
29
పల్లవి: యేసయ్యా బంగారు యేసయ్యా (2)మా కంటి వెలుగై మా యింటి వెలుగై
మము నడిపించు భారము నీదయ్యా ఆ…ఆ… “యేసయ్యా”
1 మా తల్లి తండ్రివి నీవేనయ్యా
నీ కన్న పెన్నిది లేరెవ్వరు
మా తోడు నీడవై మా అండవై
మమునడిపించు భారం నీదయ్య “యేసయ్య”
2 ఎడబాయని నీ కృపలో నడిపించినావా నాదేవా
మా తోడు నీడవై మా అండ దండగ
మనము నడిపించు భారం నీదయ్యా “యేసయ్యా”