నా లోని ఆశ నా లోని కోరిక
26
పల్లవి: ఆ…ఆ…ఆ…ఆ…
నా లోని ఆశ నా లోని కోరిక-నిన్ను చూడలనీ
నా లోని శ్వాస నా లోని కోరిక-నిన్ను చేరాలనీ
దేవా యేసయ్యా - నిన్ను చూడలనీ
దేవా యేసయ్యా -నిన్ను చేరాలనీ…
Jesus I want worship you “హల్లేలుయ్య”
Jesus I want praise you
My Jesus I want to see you…
For ever…
1 శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగీన – లేవనెత్తెను నీ చేయ్యి(2)
ఎన్ని యుగాలకైననన్నూ – స్తుతులకు పాత్రుడా
తరాతరాలు మారిన- మారని దేవుడా… “Jesus”
2 విరిగి నలిగిన మనస్సుతో- నీ దరిచేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో- నన్ను నింపుము నాదేవా (2)
నా తుది శ్వాస వరకు దేవా-నిన్ను కీర్తించేదా
నే బ్రతుకు దినములన్ని- నిన్ను పూజింతును… “Jesus”