కలువరి సిలువ- సిలువలో విలువ
25
పల్లవి: కలువరి సిలువ- సిలువలో విలువ నాకు తెలిపేనుగా
కలుషం బాపగా- కరుణను చూపగా నన్ను వేదికేనుగా (2)
అజెయుడా- విజెయుడా
సజీవుడా- సంపూర్ణుడా (2)
1 కష్టలలో నష్టలలో- నన్నదు కొన్నవయ్య(2)
వ్యాధులలో- బాధలలో నా కన్నీరు తుడిచావయ్య(2)
మధురమైన ప్రేమ- మరువ గలనా దేవా (2)
అనుక్షణం నీ ఆలోచన- నీరంతరం నీ నాకు నీరిక్షణ (2)
2 ధ్రోహానికై మోసానికై- నీ రక్తాని కార్చవయ్య
పాపనికై శాపానికై- మరణించి లేచ్చావయ్య (2)
మధురమైన ప్రేమ- మరువ గలనా దేవా (2)
అనుక్షణం నీ ఆలోచన- నీరంతరం నీ నాకు నీరిక్షణ (2)