భయము చెందకు భక్తుడా
21
పల్లవి: భయము చెందకు భక్తుడా- ఈ లోకాన దెయాలు చూచినప్పడుభయము చెందకు నీవు- దిగులు పడకు నీవు
జీవమించిన యెహోవున్నాడు - ఓభక్తుడా ప్రాణ మిచ్చిన యేసయ్య ఉన్నాడు
1 బబులోను దేశమందున - ఆ భక్తులు ముగురు బొమ్మను మ్రొక్కనందున (2)
పట్టి బందిచి రాజు- అగ్నిలో పడవేసే (2)
నాల్గోవాడై నడువ లేదా- ఓ భక్తుడా రాజు రమ్మని పిలువ లేదా “భయము”
2 ఐగుప్తు దేశమందున - ఆ యోసేపు పాపము చేయనందున (2)
పట్టిబందించి రాజు - చెరాసాలో పడవేసి (2)
రాజు కలలో చెప్ప లేదా ఓ భక్తుడా - రాజు రాజ్య మేల లేదా “భయము”