పరిశుద్ధ సింహాచనం - నీదు నివాస స్ధలము
20
పల్లవి: పరిశుద్ధ సింహాచనం - నీదు నివాస స్ధలము యేసయ్యా
ఈ భూమి నీ పాద పీఠం ఆ..ఆ.. ఈ సృష్టి నీ చేతిపనియే
పరిశుద్ధ సింహాచనం (2) “హల్లేలూయా”
1 కెరుబులు సెరాబులు - పరిశుద్ధుడు పరిశుద్దుడనీ (2)
చేయు ప్రతి గానములకు- నీవే మా యోగ్యూడవు (2)“పరిశుద్ద”
2 మార్గమును సత్యమును - జీవమునై యున్న మా దేవా (2)
మా హృదయమే నీదు ఆలయం మాలోన వసియించు ప్రభువా “పరిశుద్ద”
3 అల్పయును ఓ మేగయును - యుగయుగములకు సజీవుడవు (2)
ఆకాశ భూమి గతించినను- నీవే మా యోగ్యూడవు (2) “పరిశుద్ద”