నీ చల్లని నీడలో - నీ కరుణ కాంతిలో
19
పల్లవి: నీ చల్లని నీడలో - నీ కరుణ కాంతిలోనా బ్రతుకే సాగనీ - ఆనంధం పొంగనీ (2)
1 చీకటిలో జీవించు చున్న నాపై
నీ కరుణ కాంతినే కురిపించినావు (2)
నా దేవ నీ ప్రేమ ఇలలోన- మరువనిదీ
నా దేవ నీ ప్రేమ ఇలలోన - తరగనిదీ (2) “నీ ప్రేమ”
2 నీ విచ్చిన రక్షణకై నేనేమిత్తును
నా జీవిత కాలమంతా నిన్నే స్తుతియింతును (2)
నా దేవ నీ ప్రేమ - ఇలలోన మరువనిదీ
నా దేవ నీ ప్రేమ ఇలలోన తరగనిదీ (2) “నీ ప్రేమ”