స్తుతులందుకో యేసయ్యా
18
పల్లవి: స్తుతులందుకో యేసయ్యానా స్తుతులందుకో యేసయ్యా
ధవళ్ళ వర్ణుడా- రత్న వర్ణుడా
పదివేళ్ళలో అతి కాంక్షనియుడా (2)
1 వేయినోళ్ళు కీర్తీంచినా- తీర్చలేము నీ ఋణమును
విస్తార తైలము నీ కిచ్చిన- తీరునా నీ త్యాగము (2)
నలిగిన నా హృదయ వేదిక- అందుకో స్తుతిమాళిక (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రర్హుడా
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతి పాత్రుడా (2)
2 యోగ్యత లేని నన్ను- నిలిపావు నీ సాక్షిగా
అర్హత లేని నన్ను - ఆధరించి బ్రతికించినావు (2)
నా జీవిత కాలమంతా- ప్రకటింతును నీ నామము (2) “స్తుతి స్తుతి”\rq