అన్ని నామముల కన్న- పైనామము
17
పల్లవి: అన్ని నామములకన్న-పైనమము యేసుని నామము (2)ఎన్ని తరములకైన-ఘన పరచదగినది-క్రీస్తేసు నామము
యేసు నామము- జయం జయము
సాతాను శక్తుల్ లయం- లయము (2)
హల్లెలూయ్యా హోన్న హల్లెలూయ్యా - హల్లెలూయ్యా.. ఆమెన్. (2)
1 పాపముల నుండి విడిపించును- యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును- క్రీస్తేసు నామము (2)
యేసు నామము- జయం జయము
సాతాను శక్తుల్ లయం- లయము (2)
హల్లెలూయ్యా హోన్న హల్లెలూయ్యా - హల్లెలూయ్యా.. ఆమెన్. (2)
2 సాతానుపై అధికారమిచును- శక్తి కలిగిన యేసు నామము
శత్రు సముహముపైన- జయమునిచ్చును
జయ సీలుడైన యేసు నామము(2)
యేసు నామము- జయం జయము
సాతాను శక్తుల్ లయం- లయము (2)
హల్లెలూయ్యా హోన్న హల్లెలూయ్యా - హల్లెలూయ్యా.. ఆమెన్. (2)