ఆకాశవాసులారా యెహోవాను స్తుతియించుడి
3
పల్లవి: ఆకాశవాసులారా - యెహోవాను స్తుతియించుడిఉన్నత స్ధలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి (2)
1 ఆయన దూతలారా - మరియ, ఆయన సైన్యములారా
సూర్య చంద్ర తాలారా - యెహోవాను స్తుతియించుడి
2 సమాస్త భూజనులారా - మరియు, జనముల అధిపతులారా
వృద్ధులు బాలురు యౌవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి