ప్రేమ సంపూర్ణడా యేసు
436
1పల్లవి: ప్రేమ సంపూర్ణడా-యేసు రాజమము కన్న మా దైవమా (2)
1 ఓ యేసు నీ ప్రేమకు- బదులేమి నేనివ్వను (2)
ఆత్మ దేహమినే-అర్పించి నే పాడేదా (2) “ప్రేమ”
2 మిత్రువులే శత్రువులైనా-నిను తలచి ప్రేమింతును (2)
కల్వరిలో చూపిన-కడ ప్రేమ నే పాడేదా (2) “ప్రేమ”
3 కన్నీళ్ళు కష్టములు-రోగ నష్టములొచ్చిన(2)
ప్రభు యేసు నామమమందే-ఏగేగి నే పాడేదా (2) “ప్రేమ”