పాపం ఇలా పెరుగుతూ ఉంటే-లోకం
430
పల్లవి: పాపం ఇలా పెరుగుతూ ఉంటే-లోకం ఇలా రగులుతూ ఉంటే
మానవుడా నీవెంత కాలం-బ్రతికేదవు
పాపంలోనే బ్రతికేదవు-లోకంలోనే పెరిగేదవు (2)
1 ఆదివారమనీ తెలిచి-ఆలయమునకు రావేల (2)
ప్రార్ధనలో పాల్గోనవా-ప్రభువు దీవేన పొందవా (2)
ప్రభుయేసుడే దిగివచ్చును-ప్రార్ధనలో నిన్ను పిలుస్తున్నాడు (2) “పాపం”
2 సంఘ పెద్ద అని తెలిసి-సొంత పని అని రావేల (2)
ప్రార్ధనలో పాల్గోనవా-ప్రభువు దీవేన పొందవా (2)
ప్రభుయేసుడే దిగివచ్చును-ప్రార్ధనలో నిన్ను పిలుస్తున్నాడు (2) “పాపం”
3 వాక్యమందే పెరిగితివా-పెరిగినట్లే బ్రతికితివా(2)