సుందరుడ అతికాంక్షనీయుడా
333
పల్లవి: సుందరుడా అతికాంక్షనీయుడా
నా ప్రియ రక్షకుడా-పరిశుద్దుడా నా ప్రాణనాధుడా
నాదు విమోచకుడా
నీ స్వరము మధురం-నీ ముఖము మనోహరము
కనబడనిమ్ము-వినబడనిమ్ము
నాదు స్నేహితుడా
స్నేహితుడా..నా స్నేహితుడా
నా ప్రియుడా..నా ప్రాణనాధుడా