తండ్రి కుమార శుద్దాత్ముడా
332
పల్లవి: తండ్రి కుమార శుద్దాత్ముడా - త్రియేక దేవుడాఆరాధింతును నిన్నే - ఆత్మతో సత్యముతో
సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా
నా కొరకే బలియైన దేవా - నిన్నే నే ఆరాధింతును
జీవాధిపతియైన తేజోమయుడా
సర్వోన్నతుడా..నిన్నే నే ఆరాధింతున్