ప్రేమ నీ ప్రేమ వర్ణించుట తరమా
317
పల్లవి: ప్రేమ నీ ప్రేమ వర్ణించుట తరమాదేవ దూతలైనా నీ ప్రేమను వర్ణించ లేరు ప్రభువా (2)
1 నీ ప్రేమ మరణము కంటే ఎంతో బలమైనది
ఆ ప్రేమయే పాపిని రక్షించి కాపాడినది (2)
ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతు నా జీవితం (2) ప్రేమ
2 కలువరి సిలువ ప్రేమయే విమోచించి ఆధారించేను
ఆ దివ్య ప్రేమయే రక్షించి కాపాడును (2)
ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతు నా జీవితం (2) ప్రేమ