నీవే నీవే.. నా సర్వం నీవే
225
పల్లవి: నీవే నీవే.. నా సర్వం నీవే- సమాస్తము నీవేనీవే నీవే నా జీవం నీవే సహాయము నీవే
నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా.. (2)
ఎదురు చూస్తున్నా..యేసయ్యా.. ఎదురు చూస్తున్నా..
1 అనుక్షణం నిన్ను చూడానిదే- క్షణమైన వెడల్లానులే
హృదయములో నీ కోసమే- నిన్ను గుర్చిన ధ్యానమే (2)
అనువువన్నువునా ఎట్టు చూసినా- నీ రూపం మద్ది నిండెనే
నీ స్నేహం మద్ది కోరెనే (2)
2 ఒంటరినైనా నీ స్వర్ష లేనిదే- బ్రతుకె కేదానే
అనుదినం నీ ఆత్మలో- నిన్ను చూసే ఆనంధమే (2)
అనువువన్నువునా ఎట్టు చూసినా- నీ రూపం మద్ది నిండెనే
నీ స్నేహం మద్ది కోరెనే (2)