ప్రభువా నీలో జీవించుట
220
పల్లవి: ప్రభువా నీలో జీవించుట-కృపాబాహుళ్యమేనా యెడ కృపాబాహుళ్యమే
1 సంగీతములాయె-పెనుతుఫానులన్నియు
సమసిపోవునే-నీ నామస్మరణలో
సంతసమొందె-నా మది యెంతో\rq “ప్రభు”\rq
2 పాపనియమమును-బహుదూరముగా చేసి
పావన ఆత్మతో పరిపూర్ణమై
పాదపద్మము హతుకొనెదను\rq “ప్రభు”\rq
3 నీలో దాగినది-కృప సర్వోన్నతముగా
నీలో నిలిచి-కృపలనుభవించి
నీతోనే యుగయుగములు నిల్చెద\rq “ప్రభు”\rq
4 నూతన వధువునై-శుద్ద వస్ర్తములు ధరించి
నూతనమైన శుభకాంక్షలతో
నూతనషాలేమై-సిద్దమౌదు నీకై\rq “ప్రభు”\rq