ఆరాధన ఆరాధన నా ప్రియుడు
214
పల్లవి: ఆరాధన(2)
నా ప్రియుడు యేసునీకే- నా ప్రియుడు దేవునికే
మహిమ ప్రభునీకే- ఘనత ప్రభునీకే
స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే “ఆరాధన”
1 అమూల్యమైన- నీ రక్తముతో విడుదల నిచ్చితివే(2)
రాజులవలె యాజకుల వలె నీకై పిలిచితివే (2) “ఆరాధన”
2 ఏ వేళ ఉన్నట్టి- రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు
నీ నామం హెచ్చున్‌-నీ రాజ్యం వచ్చున్‌ నీ చిత్తతం నెరవేరనీ (2) “ఆరాధన”