కన్నతల్లి చేర్చునట్లు
206
పల్లవి: కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చిన ప్రియుడు(2)హల్లెలూయ! హల్లెలూయ! హల్లెలూయ! హల్లెలూయ!
1 కౌగిటిలో హత్తుకొని - నా చింతలన్ బాపును “కన్నతల్లి”
2 నా కొరకై మరణించే - నా పాపము భరియించే “కన్నతల్లి”
3 చేయిపట్టి నడుపును - శిఖరముపై నిలుపును “కన్నతల్లి”
4 చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు “కన్నతల్లి”