కన్నీరేలమ్మా
194
పల్లవి: కన్నీరేలమ్మా – కరుణించు యేసు
నిను విడవబోడమ్మా కలవరపడకమ్మా
కరుణించు యేసు నిను విడవబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పే (2)
యేసే తోడమ్మా “కన్నిరెల”
1 నీకేమి లేదని – ఏమితేలేదని అన్నారా
నిను అవమన పరచారా తలరాత ఇంతేనని
తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించు చున్నావా
చింతించకన్నాయేసు మాటను మరచవా
మారను మదురంగా మార్చేను చూచావా (2)“కన్నిరెల”
2 నీకెవరు లేరని ఏంచేయలేవని – అన్నారానిన్ను
నిరాశపరచారా పురుగంటి వాడవని ఎప్పటికి ఇంతేనని
నా బ్రతుకు మారదు అని అనుకుంటు ఉన్నావా (2)
నేనున్నా నన్న యేసు మాటను మరచావా
కన్నిరు నాట్యంగా మార్చెను చూస్తావా (2) “కన్నిరెల”