నన్ను ఓదార్చిన నా ప్రాణప్రియుడా
177
పల్లవి: నన్ను ఓదార్చిన నా ప్రాణప్రియుడానిన్ను విడిచి నేను బ్రతక లేనాయ్యా(2)
ఎల్‌సాడాయ్ ఎల్‌సాడాయ్ ఆరాధన నీకే
ఆదోనాయ్ ఆదోనాయ్ ఆరాధన నీకే (2)
1 నన్ను వెదకి నా చెయ్యి పట్టి నూతన జీవితం నా కోసగినావు
ఒంటరియైన నాకు నీవు తోడు నీడగా నీవు ఉండినావు
నా కాపరివి నా వైద్యుడివి నా తండ్రివి నా తల్లివి “ఎల్‌సాడాయ్”
2 కృంగిపోయివున్న నన్ను పైకి లేపి విడిపించినావు
బంధిగానైన నన్ను కట్లువిప్పి చేర్చుకున్నావు
నా కాపరివి నా వైద్యుడివి నా తండ్రివి నా తల్లివి “ఎల్‌సాడాయ్”
3 మోసపోయిన నాకు నీవు న్యాయం తీర్చి రక్షించినావు
మోడైయి పోయిన ఈ కోమ్మకు చిగురించుటకు టైం ఇచ్చినావు
నా కాపరివి నా వైద్యుడివి నా తండ్రివి నా తల్లివి “ఎల్‌సాడాయ్”